Utrun రివ్యూ

4.0

ఉత్సుకత రేకెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్

కథ: రచన (సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్టర్ గా వర్క్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి ఓ కథ రాయాలనుకుంటుంది. ఆ ప్రక్రియలో ఆ ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్ లో వాళ్ళ వెహికిల్స్ నెంబర్స్ కలెక్ట్ చేస్తోంది.