సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణకు తీవ్రగాయాలు

నల్గొండ :నల్గొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణకు తీవ్రగాయాలు,,,,ఆతను ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం,,,,నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలింపు