#AVPL Sankranthi winner

AlaVaikunthapurramuloo Achieves a Stupendous Feat, Sets ALL TIME RECORD Share On Day 3 Across Andhra Pradesh & USA. (Non-BB2) #AVPLSankranthiWinner

Ala vaikuntapuramlo

#కథ రామచంద్ర(జయరాం) ఆఫీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు వాల్మీకి(మురళీశర్మ). ఇద్దరికీ ఒకేసారి ఆస్పత్రిలో పిల్లలు పుడతారు. అయితే రామచంద్ర బిడ్డ చనిపోయి పుట్టాడని తెలియడంతో వాల్మీకి తనకు పుట్టిన కొడుకును తన యజమానికి ఇచ్చేస్తాడు. ఒక నర్సు సాయంతో బిడ్డలను మార్చేస్తారు. బిడ్డ చనిపోయాడనుకుని తీసుకెళ్తుండగా, ఆ బిడ్డ బతుకుతాడు. readmore..