NTR మహనయకుడు రివ్యూ

1.8

( విషయం చాలా ఉన్నా.. చెప్పింది మాత్రం సున్నా )
#కథ మొదటి భాగంలో చూపించని ఎన్టీఆర్‌ బాల్యం, బసవ తారకంతో వివాహాన్ని చూపిస్తూ.. మళ్లీ కథానాయకుడు సినిమాను గుర్తు చేస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట మొదటి భాగాన్ని ముగించగా అక్కడి నుంచే మహానాయకుడు మొదలవుతుంది. తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందిస్తూ..