Mr. మజ్ను రివ్యూ

2.5

2.5/5 ( ముచ్చటగా మూడోసారి కూడా….😢😢😢) #కథ పెద్దగా కథేమంతగా లేదు కనుక కొంచెం తెరమీద చూసిందే క్లుప్తంగా మాట్లాడుకుందాం. నిక్కీ ( నిధి) కి పెళ్లిసంబంధాలు చూస్తుంటాడు సుబ్బరాజు. అన్నీ కూడా రిజెక్ట్ చేస్తుంది. ఇంతలో mr మజ్ను టైటిల్ సాంగ్ తో అఖిల్ ఎంట్రీ. అంతే అక్కడినుంచి కథ ఇండియా కి షిఫ్ట్ అయ్యింది. ఒకటే ఫ్లయిట్లో ఇండియా కి వస్తారు అఖిల్, నిధి.