హార్ట్ సర్జరీ చేయుంచుకొన్న డా బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

ఇటీవలే హార్ట్ సర్జరీ చేయుంచుకొన్న డా బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్ ఆయన మునుపటి వలె చురుకుగా సినిమాలు చేయాలనీ చేస్తారు అని అభిలాషించిన అల్లు అర్జున్