రివ్యూ: హలో గురు ప్రేమ కోసమే

3.3

3.25/5 ( హలొ గురూ ఎంటర్టైన్మెంట్ కోసమే ) #క‌థ సంజూ(రామ్ పోతినేని) కాకినాడలో అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా ఉండే కుర్రాడు. తనకి ఇష్టం లేకపోయినా అమ్మానాన్నల కోసం హైదరాబాద్‌లో జాబ్‌ చేయడానికి బయల్దేరాడు. ట్రైన్‌లో కాకినాడ గురించి తక్కువ చేసి మాట్లాడిందని అను(అనుపమా పరమేశ్వరన్‌)ను టీజ్‌ చేస్తాడు.