రివ్యూ: అరవింద సమేత

3.5

ఇది నల్లగుడి, కొమ్మడి అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బాసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలవుతుంది. అదే సమయంలో నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్‌) లండన్‌ నుంచి ఊరికి వస్తాడు. కొడుకు ఇంటికి తీసుకెళ్తుండగా ఓబా దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తాడు