మణికర్ణిక ఝాన్సీ రాణి రివ్యూ

2.5

2.5/5 ( డాక్యుమెంటరీ చిత్రం లాగా ఉంది ) #కథ ఆంగ్లేయుల నుండి ఝాన్సీ రాజ్యాన్ని కాపాడడం కోసం భీతుర్ సామ్రాజ్య యువరాణి మణికర్ణిక (కంగనా రనౌత్) ను ఆ రాజాన్ని పాలిస్తున్న నవల్కర్ వంశస్థులు కోడలుగా చేసుకుంటారు. ఇక ఆతరువాత మణికర్ణికా , ఝాన్సీ లక్ష్మి భాయ్ గా ఎలా మారింది ? ఆమె కంపెనీ నుండి ఝాన్సీ ని కాపాడుకుందా లేదా ? ఆంగ్లేయులు మీద ఏ విధంగా పోరాటం చేసింది?