మజిలీ ట్రైలర్ చూడగానే నాకు అనిపించిన ఫీలింగ్ అదే..

కొన్ని సినిమాలు ఎందుకో తెలియదు కానీ మనసుకు చాలా దగ్గరవుతుంటాయి.. మజిలీ ట్రైలర్ చూడగానే నాకు అనిపించిన ఫీలింగ్ అదే.. అదే ఆసక్తితో థియేటర్ లోకి వెళ్లాను నేను.. అనుకున్నట్లుగానే మజిలీ ఒక మంచి ఎమోషనల్ జర్నీగా అనిపించింది నాకు.. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో ఎవరికీ అర్థం కాదు..