నవాబ్ రివ్యూ

4.0

(కనువిందు చేసిన క్రైం థ్రిల్లర్ )
#కథ భూపతి రెడ్డి (ప్రకాష్‌ రాజ్‌) సమాంతర ప్రభుత్వంగా ఎదిగిన మాఫియా లీడర్‌. ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వరద (అరవింద్‌ స్వామి) గ్యాంగ్‌ స్టార్‌గా తండ్రి తరువాత ఆ స్థానం కోసం ఎదురుచూస్తుంటాడు. రెండో కొడుకు త్యాగు (అరుణ్ విజయ్‌) దుబాయ్‌లో.. మూడో కొడుకు రుద్ర(శింబు) సెర్బియాలో వ్యాపారాలు చేస్తుంటారు.