టాక్సీవాలా రివ్యూ

4.3

( పైరసీ రాయుళ్ళకి ఇక యాక్సిడెంటే ) #కథ: బ్రతుకుదెరువు కోసం చాలా ప్రయత్నాలు చేసిన మన సాదా సీదా గ్రాడ్యుయేట్ హీరోకి మంచి కండిషన్ లో ఉన్న ఒక అందమైన కారు దొరుకుతుంది. ముందు కాస్త అనుమాన పడినా సరే ఎలాగోలాగు దాన్నీ కొనేస్తాడు. దాంతో టాక్సీ వ్యాపారం మొదలు పెట్టి హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకున్న సమయంలో అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. హీరోతో పాటు మనల్ని కూడా భయపెడతాయి.