*జనతా కర్ఫ్యూ వెనుక అసలు ఉద్దేశ్యం* *జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం*: *22-03-2020 ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు!* * ఒక ప్రదేశంలో *కరోనా వైరస్ జీవితం 12 గంటలు!* *మన మోడీ గారు చెప్పిన జనతా కర్ఫ్యూ 14 గంటలు!* * కాబట్టి కరోనా వైరస్ బ్రతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి! అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు! ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేధిస్తున్నామన్నమాట! అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని, మన ప్రధాని మోడీ గారి ఉద్ధేశ్యం! *ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం!* *అందరం భాగస్వాములౌదాం!*