కరోన వైరస్ ప్రబలకుండ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయం👌ఈ రోజు మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్ బస్టాపు వద్ద తీసిన ఫోటో😊ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి ఆ మహమ్మారి వైరస్ బారిన పడకుండా అందరూ సురక్షితంగా ఉండాలి.