‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ రివ్యూ

2.5

( అస్సాం, అండమాన్, ఆనంతలోకం ) #కథ ; ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్‌ ప్రసాద్‌ తన కొడుకు అమర్‌ (రవితేజ)ను, సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.