అంజలి సిబిఐ రివ్యూ

3.5

(ఇన్వెస్టిగేషన్ బాగానే చేసింది ) #కథ అంజలి(నయనతార) డేరింగ్ & సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. డ్యూటీలో చేరిన కొత్తలోనే రుద్ర అనే సీరియల్ కిల్లర్‌ను మట్టుపెట్టి వార్తల్లోకెక్కుతుంది. తన పనితీరుతో తక్కువ సమయంలోనే ప్రమోషన్స్ కొట్టేసి పైస్థాయికి వెళుతుంది. అయితే కొన్నేళ్లు గడిచిన తర్వాత రుద్ర పేరుతో మళ్లీ అదే తరహాలో కిడ్నాప్, హత్యలు చోటు చేసుకుంటాయి.